Posts

Showing posts from April, 2017

ఫేస్బుక్ , వాట్సప్ లకు సుప్రీంకోర్టులొ ఎదురుదెబ్బ

Image
ఢిల్లీ: సోషల్ మీడియాలో ఖాతాదారుల ప్రైవసీ నిబంధనల ఉల్లంఘన కేసులో వాట్సాప్, ఫేస్ బుక్ లకు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సాప్, ఫేస్ బుక్ మీడియాలు ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు ఎదుర్కొంటున్నాయి. వీటిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహర్, జస్టీస్ డివై చంద్రచూడ్ లతో కూడాన ధర్మాసనం పిటీషన్ ను విచారించింది. దీనిపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. సోషల్ మీడియాలో ఖాతాదారులు వారివారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా ఫేస్బుక్, వాట్సాప్ సంస్థలు నిబంధనలను రూపొందించుకోవడాన్ని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియాలో సమాచార భద్రత లేకపోవడంతో వినియోగదారుల ప్రైవసీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్డు ఈ ఏడాది ప్రారంభంలోనే సదరు సోషల్ మీడియా యాజమాన్యంతోపాటు కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్ లకు నోటీసులు జారీ చేసింది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దేశంలో 15.7కోట్ల సోషల్ మీడ...

డ్యూటిలో ఉండగానె పని కానిచ్చేసారు

ఇది ఉత్తరప్రదేశ్ పోలీసుల నిర్వాకం. డ్యూటి లో ఆల్కహాల్ తాగిన వైనం.. LIKE | COMMENT | SHARE  నచ్చితె లైక్ కొట్టండి | షేర్ చేయండి మరింత సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి

ఇది బిజెపికె సాధ్యం

సమాజాన్ని, సాంప్రదాయాలను రక్షిస్తున్నామనే ముసుగు కప్పుకుని కొందరు చేస్తున్న దారిదోపిడీని చూడండి,...

ఏ బటన్ నక్కిన ఓటు బిజెపికె

Image
న్యూఢిల్లీ:  మధ్యప్రదేశ్‌లోని భీండ్‌ జిల్లాలో ఉప ఎన్నిక నేపథ్యంలో..ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీపీఏటీ) యంత్రాల పనితీరుపై అవగాహన కార్యక్రమంలో ఆ మెషీన్ల నుంచి బీజేపీ స్లిప్పులు మాత్రమే వచ్చిన ఘటనపై ఎన్నికల సంఘం ఆ జిల్లా ఎన్నికల అధికారుల నుంచి నివేదికను కోరింది. దీంతో ఓటింగ్‌ యంత్రాల సమర్థతపై అనుమానం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ శనివారం ఈసీని ఆశ్రయించింది. ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా పాత విధానమైన బ్యాలెట్‌ పద్ధతిని అమలుచేయాలని డిమాండ్‌ చేసింది. ముఖ్య ఎన్నికల కమిషనర్‌ జైదీని కలుసుకున్న కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం భీండ్‌ ఘటనపై దర్యాప్తు జరపాలని కోరింది.

మధుకర్ ఆత్మహత్య లేఖ

Image
నా పేరు మధుకర్ మాది తెలంగాణా లో మంథాని గ్రామం. సమాజం అంతా గొప్పగా పొగిడి ఎంతో మర్యాదనిచ్చే దళిత కులం లో పుట్టాను. వయస్సు వచ్చిన తరువాత సమాజం చేత హీనంగా చూడబడే మున్నూరు కాపు అనే ఒక కులం అమ్మాయిని ప్రేమించాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్ర్రాణం. మాది అగ్రకులం కాబట్టి మా పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు..అది తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించు కొన్నాను. మాములు గా అయితే కాలువ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చు..కానీ నాది గొప్ప జాతి కదా..అందుకే చాలా పద్దతిగా అత్యంత దారుణంగా ప్రపంచంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకొన్నాను. అది నా ప్రేయసికి కూడా చెప్పాను తాను కూడా సరే అంది. ఏ చెరువులో దూకుతానో చెప్పాను కానీ ఎప్పుడు దూకుతానో చెప్పలేదు..నా లాగా ఇంకెవ్వడు ఆత్మహత్య చేసుకోలేడు అని ప్రపంచం నివ్వెరపోయేలా చేసుకున్నాను..ముందుగా..ఒక బలమైన కర్ర తీసుకొని నా పక్కటెముకలు నుజ్జు నుజ్జు ఆయ్యెన్తవరకు కొట్టుకొన్నాను..నా ముఖాన్ని నేనే రాయితో కొట్టుకొని నా కళ్ళు నేనే పొడుచు కొన్నాను. నా ప్రేమని ఇంకా వ్యక్తపరచాటానికి నా మర్మాంగాలను నేనే కోసుకొన్నాను..అయినా నాకు చావు రాలేదు.....

కనబడుటలేడు. . షేర్ చేయండి

Image
కనబడుటలేడు పేరు కొండ రాజేశ్వర్ గౌడ్ వయస్సు 38 తండ్రి పేరు నర్సాగౌడ్ గ్రామం అనంతపేట్ జిల్లా నిర్మల్ గత 24-03-2017 రోజు నుండి కనబడుటలేడు  మిత్రులందరికి విజ్ఞప్తి  దయచేసి ఈ వ్యక్తి ఎక్కడ కనబడిన సమాచారం ఇవ్వాలని మా యొక్క విన్నపం మా యొక్క మొబైల్ నంబర్ 8500812382 (కార్తిక్) ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ వ్యక్తి ఎక్కడ ఉన్న సమాచారం అందిచండి

బిజెపి కక్కుర్తి రాజకీయలు

Image
షేర్ చేద్దాం ప్రశ్నిద్దాం బిజెపి కక్కుర్తి రాజకీయలు

వీళ్ళా మన పాలకులు ?????

Image
#bjp #rss #gujarath బీజేపీ పాలిత రాష్ట్రాలలో పాలకులు శాంతి భద్రతలు ఎలా రక్షించబడుతున్నాయో చూడండి .వీరేనా మన దేశాన్ని రక్షించే దేశభక్తులు ?

ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి

Image
ఉత్తరప్రదేశ్ లో  ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దారునంగ ఉంది. పోలీసులను పక్కన పెట్టి హిందూయువ వాహిని కార్యకర్తలు పోలీసు వాహనం ఎక్కి ఊరేగింపుగా వెల్లడం విశేషం . ఇప్పటికైన పోలీసు అధికారులు పాలనను దారిలో పెట్టాలని విజ్ఞప్తి In Allahabad, UP. Hindu Yuva Vahini seen using Police jeep. Talk about Law and Order again?

దుబాయ్ లో జాగ్రత్త. . యుఎఇ లో కొత్త చట్టాలు

Image
దుబాయి:  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త చట్టాలను చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది యూఏఈ. వలసదారుల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చి అక్రమాలు చేయకుండా కట్టుదిట్టమైన చట్టాలకు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ఇటీవల కొన్ని చట్టాలను యూఏఈ ఆమోదించింది. ఆ చట్టాలను వలసదారులు ఎవరైనా అతిక్రమిస్తే తిప్పలు తప్పవని చెప్పకనే చెప్పింది. మరి ఆ చట్టాలేవో తెలుసుకుంటే.. తెలియని తప్పులకు ప్రవాసులు శిక్ష అనుభవించకుండా ఉంటారు.  ఫోన్‌కాల్ రికార్డ్ చేయొద్దు ఇతరులతో ఫోన్ మాట్లాడేటపుడు వారి సంభాషణలను రికార్డు అసలే చేయొద్దు. ఫోన్ కాల్ రికార్డింగ్ కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా రికార్డింగ్ చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్, ఫోటోలు పెట్టడం, పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చేయడం వంటివి కూడా శిక్షార్హమే.    స్పీడు ఎక్కువైతే జైలుకే వలసదారులకు కూడా దుబాయిలో డ్రైవింగ...

గీతకార్మికుని మృతి

Image
పెద్దపల్లి జిల్లా మండల కేంద్రంలో  తిలక్నగర్ లో నివాసముంటున్న భూషనవేని సమ్మయ్య గౌడ్(పెద్దగౌడ్ ) గీతాకార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో వురివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ గౌడ్ అన్న కి రాకూడదు, బ్రతుకు పోరులో గౌడన్న ముందుండి పోరాడాలి అన్న, ఇలా ఆత్మహత్య చేసుకోకండి అన్న, నీ ఆత్మ కి శాంతి చేకూరాలి అని హ పరమేశ్వరుడిని & కౌండిన్య మహర్షిని కోరుకుంటున్నాను, జై గౌడ్ అన్న జై సర్దార్ సర్వయి పాపన్న గౌడ్. ముప్పిడి నరేష్ గౌడ్ తెలంగాణ యువజన గోపా, యాదాద్రి-భువనగిరి జిల్లా
Image
 తల్లి ఫోటోలనే నెట్‌లో పెట్టాడు! మన ప్రమేయం లేకపోయినా మన ఫొటోలకు మరెవరి శరీరాన్నో తగిలించి నెట్‌లో ఉంచి అవమానం పాలు చేస్తే? ‘నా మాట వినకపోయావా... నీ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టేస్తా జాగ్రత్త’ అంటూ ఆగంతకుడెవరో బెదిరిస్తుంటే? వాట్సప్‌కి అశ్లీల చిత్రాలు పంపించి మనసుని కకావికలం చేస్తుంటే... ఎవ్వరికి చెప్పకుండా ఏడుస్తూ కూర్చోవద్దు.. తప్పుచేసిన వారి భరతం పట్టొచ్చు.. అంటున్నారు సైబర్‌ నేర పరిశోధనా నిపుణురాలు ధన్యామేనన్‌. మహిళలు అరుదుగా ప్రవేశించే ఈ రంగంలోకి వచ్చి.. పదేహేనేళ్లుగా తనదైన ముద్ర వేస్తున్నారీమె. సా ధారణంగా మా దగ్గరకు వచ్చే కేసులు రెండు రకాలుగా ఉంటాయి. సంస్థల్లో జరిగే సైబర్‌ నేరాలు ఒక రకమైతే.. వ్యక్తిగతంగా ఎదుర్కొనే సైబర్‌ అవమానాలూ, బెదిరింపులూ, నేరాలు రెండోరకం. మేం మా సంస్థ ‘అవెంజో సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌’ద్వారా ఆ నేరస్తుల్ని గుర్తిస్తాం. పోలీసులకూ నేర పరిశోధనలో మా సాయం అందిస్తాం. మహిళలు చాలా తక్కువ మందిఉండే ఈ రంగంలోకి నేను రావడానికి కారణం నాకు ఎదురైన ఓ సంఘటనే. నేను పుట్టింది కేరళలోని త్రిసూర్‌లో. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో నా బాల్యం కొన్నాళ్లపాటూ రాజమండ్రిలో గడిచింద...

జియో కి షాక్ ఇచ్చింది

Image
జియో కి షాక్:  నెలకు రూ 20లకే డాటా సేవలు.. న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో  ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది.  ఏ‍ ప్రిల్‌ 1 నుంచి  ఒకవైపు జియో టారిఫ్‌ ప్లాన్స్‌లోకి  ఎంట్రీ ఇస్తుండగా  మరోవైపు అనేక స్వదేశీ, విదేవీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ  నేపథ్యంలో దేశీయ టెలికం బిజినెస్‌పై   కెనడియన్ మొబైల్ తయారీ  సంస్థ డాటా విండ్‌ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్ లో మరొక గేమ్‌ చేంజర్‌గా నిలవనుంది. 3జీ, 4జీ  సేవలను అందించే దిశగా  వ్యాపారాన్ని  ప్రారంభించనుంది. ఖాతాదారులకు  సంవత్సరానికి రూ.200 వద్ద డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తోంది. బడ్జెట్‌ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్‌ లను అందిస్తున్న డేటా విండ్‌   భారత టెలికాం వ్యాపారంలోకి  రూ.100 కోట్ల పెట్టుబడులతో  ఎంట్రీ ఇస్తోంది.  ఈ మేరకు దేశవ్యాప్తంగా  వర్చ్యువల్‌ నెట్‌వర్క్‌  ఆపరేటరింగ్‌ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి ఆరు నెలలపాటు సం.రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది. ...

పోలాండ్ లో భారత విద్యార్థిపై దాడి

Image
పోలాండ్‌లో భారత విద్యార్థిపై దాడి విచారణ చేపట్టామన్న సుష్మాస్వరాజ్‌ దిల్లీ: పోలాండ్‌లో ఓ భారత విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాంజన్‌ ప్రాంతంలోని ఓ ట్రామ్‌లో గత బుధవారం ఓ భారత విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఆ విద్యార్థి తన స్నేహితుడికి ఫోన్‌ చేయడంతో అతడు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే మళ్లీ తనపై దాడి జరుగుతుందన్న భయంతో బాధితుడు తన పేరును వెల్లడించేందుకు నిరాకరించాడు. పోలాండ్‌ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు అందజేయాలని అక్కడ భారత రాయబారి అజయ్‌ బిసారియాను ఆదేశించారు. ‘పొలాండ్‌లో విద్యార్థిపై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం’ అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.