తెలంగాణ గల్ఫ్ వలస కార్మికులారా... ఏకం కండి !
ఈ పోస్ట్ ద్వారా
'ప్రవాసి మిత్ర' మన కేటీఆర్ గారికి 'ఉగాది' శుభాకాంక్షలతో మన గల్ఫ్ సమస్యలు తెలుపుదాం
* దయచేసి విమర్శలు వద్దు.. విజ్ఞప్తులు మాత్రమే..
తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ గారు 'ఉగాది' సందర్బంగా ఎడారి జీవులకు ఒయాసిస్సులాంటి తీపి కబురు పంచుతారని ఆశిద్దాం.
కొందరు గల్ఫ్ రిటర్నీలు మరియు ప్రస్తుతం గల్ఫ్ లో ఉన్న వలస కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు కలిసి... ఈ నినాదాలు కలిగిన ప్లకార్డులపతో జిల్లా కలెక్టరు కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి వినతిపత్రం సమర్పించాలని అనుకుంటున్నాము మేము వినతిపత్రం ఇచ్చేకంటే ముందే.. మన ఎన్నారై మంత్రి కేటీఆర్ గారు మా గల్ఫ్ కార్మికుల కోర్కెలన్నీ తీర్చి ఈ 'ఉగాది' కానుకగ మనకు అందిస్తారని ఆశిద్దాం.
అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది !
ఇకనైనా పట్టించుకోండి మా ప్రవాసులను !
'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట
టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో
వలసదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి
గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి
బడ్జెట్ లో కనీసం రూ. 100 కోట్లు అయిన కేటాయించాలి
తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం)
రూపకల్పన అయ్యింది.. అమలు నిలిచింది
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారై సంక్షేమ
మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయాలి
సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్ ను సామాన్యులకు
అందుబాటులో ఉండే విధంగా బయట ఏర్పాటు చేయాలి
విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి
ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలి
గల్ఫ్ నుండి సంవత్సరానికి 200 మంది
శవపేటికల్లో తెలంగాణకు చేరుతున్నారు
గల్ఫ్ దేశాల్లో సంవత్సరానికి 200 మంది
తెలంగాణ ప్రవాసీ బిడ్డలు చనిపోతున్నారు
2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు 500 మంది
తెలంగాణ ప్రవాసీ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో
హైదరాబాద్ ఏర్ పోర్ట్ ద్వారా ఇంటికి కు చేరుకున్నాయి
రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే వలసలపై
ప్రభుత్వం సమగ్రమైన సర్వే నిర్వహించాలి
ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో
ప్రవాసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
వలసవెళ్ళే కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తల
గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి
కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి
విదేశాల నుండి అనుకోకుండా తిరిగి వచ్చిన
వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి
వలస పోయిన వారి పేర్లను
రేషన్ కార్డుల నుంచి తొలగించవద్దు
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
రిక్రూటింగ్ వ్యవస్తపై నిఘా ఏర్పాటు చేయాలి
విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి
న్యాయ సహాయం చేసి విడుదల చేయాలి

Comments
Post a Comment