అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే
అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే
నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి.. వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఎమ్మెల్యే ఆ సమావేశాల్లోనే పోర్న్ వీడియోలు చూశారు. త్రిపురలో జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో బాగా ్బసా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్.. కుర్చీలో దర్జాగా కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తుండగా కెమెరాకు చిక్కారు. ఈ వీడియో తెగ వైరల్ అవడంతో.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Comments
Post a Comment