రేపటి నుంచే NTR30 షూటింగ్ స్టార్ట్!
రేపటి నుంచే NTR30 షూటింగ్ స్టార్ట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NTR30 షూటింగ్ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి రోలింగ్ ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దీంతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్, హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment