Posts

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema

Image
'ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు. ఓ గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వారు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. '

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

Image
ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు ఇతర సెలబ్రిటీలు ఆంజనేయుడి ఆలయంతోపాటు రాముడి గుళ్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగానే మంత్రి హారీశ్ రావు సిద్దిపేట గణేశ్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామికి వెండి గదతో పాటు ఇతర ఆభరణాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

రేపటి నుంచే NTR30 షూటింగ్ స్టార్ట్!

Image
రేపటి నుంచే NTR30 షూటింగ్ స్టార్ట్!  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NTR30 షూటింగ్ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి రోలింగ్ ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దీంతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్, హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే

Image
అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి.. వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఎమ్మెల్యే ఆ సమావేశాల్లోనే పోర్న్ వీడియోలు చూశారు. త్రిపురలో జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో బాగా ్బసా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్.. కుర్చీలో దర్జాగా కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తుండగా కెమెరాకు చిక్కారు. ఈ వీడియో తెగ వైరల్ అవడంతో.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఫేస్బుక్ , వాట్సప్ లకు సుప్రీంకోర్టులొ ఎదురుదెబ్బ

Image
ఢిల్లీ: సోషల్ మీడియాలో ఖాతాదారుల ప్రైవసీ నిబంధనల ఉల్లంఘన కేసులో వాట్సాప్, ఫేస్ బుక్ లకు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సాప్, ఫేస్ బుక్ మీడియాలు ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు ఎదుర్కొంటున్నాయి. వీటిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహర్, జస్టీస్ డివై చంద్రచూడ్ లతో కూడాన ధర్మాసనం పిటీషన్ ను విచారించింది. దీనిపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. సోషల్ మీడియాలో ఖాతాదారులు వారివారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా ఫేస్బుక్, వాట్సాప్ సంస్థలు నిబంధనలను రూపొందించుకోవడాన్ని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియాలో సమాచార భద్రత లేకపోవడంతో వినియోగదారుల ప్రైవసీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్డు ఈ ఏడాది ప్రారంభంలోనే సదరు సోషల్ మీడియా యాజమాన్యంతోపాటు కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్ లకు నోటీసులు జారీ చేసింది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దేశంలో 15.7కోట్ల సోషల్ మీడ...

డ్యూటిలో ఉండగానె పని కానిచ్చేసారు

ఇది ఉత్తరప్రదేశ్ పోలీసుల నిర్వాకం. డ్యూటి లో ఆల్కహాల్ తాగిన వైనం.. LIKE | COMMENT | SHARE  నచ్చితె లైక్ కొట్టండి | షేర్ చేయండి మరింత సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి

ఇది బిజెపికె సాధ్యం

సమాజాన్ని, సాంప్రదాయాలను రక్షిస్తున్నామనే ముసుగు కప్పుకుని కొందరు చేస్తున్న దారిదోపిడీని చూడండి,...

ఏ బటన్ నక్కిన ఓటు బిజెపికె

Image
న్యూఢిల్లీ:  మధ్యప్రదేశ్‌లోని భీండ్‌ జిల్లాలో ఉప ఎన్నిక నేపథ్యంలో..ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీపీఏటీ) యంత్రాల పనితీరుపై అవగాహన కార్యక్రమంలో ఆ మెషీన్ల నుంచి బీజేపీ స్లిప్పులు మాత్రమే వచ్చిన ఘటనపై ఎన్నికల సంఘం ఆ జిల్లా ఎన్నికల అధికారుల నుంచి నివేదికను కోరింది. దీంతో ఓటింగ్‌ యంత్రాల సమర్థతపై అనుమానం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ శనివారం ఈసీని ఆశ్రయించింది. ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా పాత విధానమైన బ్యాలెట్‌ పద్ధతిని అమలుచేయాలని డిమాండ్‌ చేసింది. ముఖ్య ఎన్నికల కమిషనర్‌ జైదీని కలుసుకున్న కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం భీండ్‌ ఘటనపై దర్యాప్తు జరపాలని కోరింది.

మధుకర్ ఆత్మహత్య లేఖ

Image
నా పేరు మధుకర్ మాది తెలంగాణా లో మంథాని గ్రామం. సమాజం అంతా గొప్పగా పొగిడి ఎంతో మర్యాదనిచ్చే దళిత కులం లో పుట్టాను. వయస్సు వచ్చిన తరువాత సమాజం చేత హీనంగా చూడబడే మున్నూరు కాపు అనే ఒక కులం అమ్మాయిని ప్రేమించాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్ర్రాణం. మాది అగ్రకులం కాబట్టి మా పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు..అది తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించు కొన్నాను. మాములు గా అయితే కాలువ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చు..కానీ నాది గొప్ప జాతి కదా..అందుకే చాలా పద్దతిగా అత్యంత దారుణంగా ప్రపంచంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకొన్నాను. అది నా ప్రేయసికి కూడా చెప్పాను తాను కూడా సరే అంది. ఏ చెరువులో దూకుతానో చెప్పాను కానీ ఎప్పుడు దూకుతానో చెప్పలేదు..నా లాగా ఇంకెవ్వడు ఆత్మహత్య చేసుకోలేడు అని ప్రపంచం నివ్వెరపోయేలా చేసుకున్నాను..ముందుగా..ఒక బలమైన కర్ర తీసుకొని నా పక్కటెముకలు నుజ్జు నుజ్జు ఆయ్యెన్తవరకు కొట్టుకొన్నాను..నా ముఖాన్ని నేనే రాయితో కొట్టుకొని నా కళ్ళు నేనే పొడుచు కొన్నాను. నా ప్రేమని ఇంకా వ్యక్తపరచాటానికి నా మర్మాంగాలను నేనే కోసుకొన్నాను..అయినా నాకు చావు రాలేదు.....

కనబడుటలేడు. . షేర్ చేయండి

Image
కనబడుటలేడు పేరు కొండ రాజేశ్వర్ గౌడ్ వయస్సు 38 తండ్రి పేరు నర్సాగౌడ్ గ్రామం అనంతపేట్ జిల్లా నిర్మల్ గత 24-03-2017 రోజు నుండి కనబడుటలేడు  మిత్రులందరికి విజ్ఞప్తి  దయచేసి ఈ వ్యక్తి ఎక్కడ కనబడిన సమాచారం ఇవ్వాలని మా యొక్క విన్నపం మా యొక్క మొబైల్ నంబర్ 8500812382 (కార్తిక్) ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ వ్యక్తి ఎక్కడ ఉన్న సమాచారం అందిచండి