ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema
'ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు. ఓ గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వారు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. '